హత్యలు చేసేవారికి టీడీపీ పదవులు ఇస్తోంది | BJP MLA Vishnu Kumar Raju Lashes Out At TDP Leaders | Sakshi
Sakshi News home page

హత్యలు చేసేవారికి టీడీపీ పదవులు ఇస్తోంది

Mar 6 2018 11:14 AM | Updated on Mar 22 2024 11:13 AM

బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో గుండాలకు, రౌడీలకు మాత్రమే పదవులు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. రూ.5 లక్షలు ఇస్తే హత్య చేసేవారిని ప్రోత్సహిస్తున్నారని విష్ణుకుమార్‌ రాజు మంగళవారమిక్కడ అన్నారు

Advertisement
 
Advertisement
Advertisement