టికెట్ ఇవ్వలేదని బోరుమన్న బీజేపీ నేత | Bjp Leader Weeps At Media For No Name In Candidates List | Sakshi
Sakshi News home page

టికెట్ ఇవ్వలేదని బోరుమన్న బీజేపీ నేత

Apr 17 2018 4:38 PM | Updated on Mar 22 2024 11:22 AM

 రాజకీయ పార్టీల తరపున ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలో భాగం అవుదామనుకునే నేతలకు కొదవే ఉండదు. వచ్చే నెలలో కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని టికెట్‌ ఆశించేవారి సంఖ్య కూడా భారీగానే ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement