అధికారం కోసం అర్రులు చాచే పార్టీ కాదు మాది! | Bhatti Vikramarka Comment on Telangana Elections | Sakshi
Sakshi News home page

Dec 13 2018 5:46 PM | Updated on Mar 20 2024 4:08 PM

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు గౌరవిస్తానని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అయితే, ఫలితాల తర్వాత అధికార పార్టీ నేతల మాటలు, వారి అహంకారపూరిత తీరు ఖండిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి (ఎల్బీనగర్), పోడెం వీరయ్య (భద్రాచలం)లతో కలిసి ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. 

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement