కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం | Battina Srinivasulu is next AP Intelligence Chief! | Sakshi
Sakshi News home page

కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం

Mar 27 2019 10:39 AM | Updated on Mar 27 2019 10:50 AM

రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా బత్తిన శ్రీనివాసులు నియమితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావుపై కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం రాత్రి వేటు వేయడంతో ఆయన స్థానంలో తక్షణం మరొకరికి బాధ్యతలు అప్పగించాల్సి వచ్చింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement