తల్లిపాలు విషమయ్యాయి.. | baby dies with mother milk | Sakshi
Sakshi News home page

Oct 8 2017 6:10 PM | Updated on Mar 22 2024 11:03 AM

ఆ చిన్నారి వయస్సు 11 నెలలు... ఆకలికి తట్టుకోలేకపోయింది. అప్పుల బాధతో తండ్రితో పాటు తల్లి కూడా పురుగుల మందు తాగి ఆస్పత్రిలో ఉందన్న జ్ఞానం ఆమెకు లేదు. ఆకలికి తాళలేక తల్లిపాలు తాగగా.. అవికాస్తా విషపూరితమై చిన్నారి మృత్యువాత పడింది

Advertisement
 
Advertisement

పోల్

Advertisement