అయోధ్య కేసుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్ధానం ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీ గురువారం సుప్రీం కోర్టుకు తన నివేదిక సమర్పించింది. ఈనెల 31 వరకూ మధ్యవర్తిత్వ ప్ర్రక్రియ కొనసాగనుండగా, ఆగస్ట్ 2 నుంచి అయోధ్య భూ వివాదంపై సుప్రీం కోర్టులో రోజువారీ విచారణ కొనసాగనుంది.
సుప్రీంకు అయోధ్య కేసు మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక
Jul 18 2019 7:56 PM | Updated on Jul 18 2019 8:05 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement