ఘనంగా ఎంపీ మాధవి వివాహం | Araku MP Goddeti Madhavi Married Childhood Friend | Sakshi
Sakshi News home page

ఘనంగా ఎంపీ మాధవి వివాహం

Published Fri, Oct 18 2019 10:55 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

అరకు పార్లమెంట్‌ సభ్యురాలు గొడ్డేటి మాధవి, కుసిరెడ్డి శివప్రసాద్‌ వివాహం ఘనంగా జరిగింది. గురువారం రాత్రి 3.15 గంటలకు (తెల్లవారితే శుక్రవారం) జరిగిన ఈ పెళ్లికి బంధుమిత్రులతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. మేళతాళాలు, రంగు రంగుల విద్యుత్‌ దీపాల నడుమ సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది.

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement