మంత్రి నారా లోకేశ్ మళ్లీ పప్పులో కాలేశారు. హైటెక్ ముఖ్యమంత్రినని చెప్పుకునే చంద్రబాబుకు కొడుకుగా తొలినుంచీ సోషల్ మీడియాలోదూసుకుపోతున్న లోకేశ్‌పై అదే స్థాయిలో విమర్శలు, జోకులు పేలుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌లో తాజాగా ఆయన చేసిన ఓ పోస్ట్ నెటిజన్లకు హాట్ టాపిక్‌గా మారింది.
పప్పులో కాలేసిన లోకేశ్
Oct 4 2018 8:11 AM | Updated on Mar 20 2024 3:51 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement