ప్రతి గ్రామ సచివాలయంలో హెల్ప్‌లైన్‌

ఏ విధానమైనా లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు చేరడానికే తప్ప నిరాకరించడానికి కాదని, ఈ విషయంలో అధికారులందరూ స్పష్టతతో ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు సంతృప్తికర స్థాయిలో (శాచ్యురేషన్‌) అందించడానికే ఈ విధానాలున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. బయోమెట్రిక్‌/ ఐరిస్‌/ వీడియో స్క్రీనింగ్‌ వంటివన్నీ ఆ పథకం లబ్ధిదారుడికి చేరిందనే ఆధారం కోసం తప్ప, నిరాకరించడానికి కాదని స్పష్టం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top