జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌ | AP CM YS Jagan Hoists Indian National Flag At Indira Gandhi Stadium | Sakshi
Sakshi News home page

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌

Aug 15 2019 9:49 AM | Updated on Aug 15 2019 9:53 AM

73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆయన జాతీయ జెండాను ఎగరవేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement