పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు దత్తపుత్రుడు | Ambati Rambabu Fires On Pawan Kalyan In Vijayawada | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు దత్తపుత్రుడు

Oct 24 2019 2:44 PM | Updated on Mar 21 2024 8:31 PM

డీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ దత్త పుత్రుడిలా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు, పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ అంశాలను వివరించేందుకే కేంద్ర మంత్రి అమిత్‌ షాను కలిశారని పేర్కొన్నారు.  

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement