యువ శాస్త్రవేత్త చంద్రుడిపై తీసిన వీడియో సోషల్‌మీడియాలో సంచలనంగా మారింది. రాత్రి పూట చంద్రుడిని 4కే కెమెరా ద్వారా పరిశీలిస్తున్న అతనికి మూడు వింత ఆకృతులు ఎగురుతూ వెళ్లడం కనిపించింది. ఈ వీడియోను పరిశీలించిన కాన్‌స్పిరసీ థియరిస్టులు అవి ఏలియన్స్ అనే పేర్కొంటున్నారు.