జానారెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారు | Akbaruddin Owaisi Speech in Telangana Assembly | Sakshi
Sakshi News home page

జానారెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారు : ఓవైసీ

Oct 31 2017 12:16 PM | Updated on Mar 21 2024 7:52 PM

తెలంగాణ శాసనసభలో మంగళవారం ఉదయం కాంగ్రెస్ వాయిదా తీర్మానంపై చర్చించాలని జానారెడ్డి చేసిన డిమాండ్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. కొంతమంది కాంగ్రెస్ సభ్యులు.. సీనియర్ సభ్యుడైన జానారెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఓవైసీ పేర్కొన్నారు. జానారెడ్డి వాకౌట్ చేస్తే మిగతా కాంగ్రెస్ సభ్యులు సభలో ఉంటున్నారని చెప్పారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.

Advertisement
 
Advertisement
Advertisement