నీట్‌ ఫలితాల వేళ ఏపీ అభ్యర్థుల నెత్తిన పిడుగు | 850 medical seats cut in andhrapradesh | Sakshi
Sakshi News home page

నీట్‌ ఫలితాల వేళ ఏపీ అభ్యర్థుల నెత్తిన పిడుగు

Jun 5 2018 7:18 AM | Updated on Mar 20 2024 3:45 PM

నీట్‌ ఫలితాలు వెలువడిన వేళ అభ్యర్థుల నెత్తిన పిడుగు పడింది. ఆంధ్రప్రదేశ్‌లో 850 ఎంబీబీఎస్‌ సీట్లకు అనుమతి నిరాకరిస్తూ సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు వెలువరించింది

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement