ఊర్లల్లోకి కొత్త జనం వచ్చి ఓటర్లను భయాందోళనకు గురి చేస్తున్నారు. స్లిప్పులు, ఏజెంటు ఫారాలు లాక్కుని వెనక్కి పంపిస్తున్నారు. అందుకే ఈ రీ పోలింగ్‌ను బహిష్కరిస్తున్నాం. ఎన్నిక నిర్వహిస్తే అన్ని పంచాయతీల్లో ఎన్నికలు జరపాలి. ఈ ఒక్క వార్డులో జరిపించడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు.
- జనార్దన్, ఎస్సీ కాలనీ, అచివెల్లి
ఊర్లల్లోకి కొత్త జనం వచ్చి ఓటర్లను భయాందోళనకు గురి చేస్తున్నారు
Aug 13 2025 10:28 PM | Updated on Aug 13 2025 10:28 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement