ఎలుగుబంటికి వార్నింగ్‌ ఇచ్చిన కుక్క | Fearless Dog Chases Away Bear From Backyard In New Jersey | Sakshi
Sakshi News home page

ఎలుగుబంటికి వార్నింగ్‌ ఇచ్చిన కుక్క

Jul 12 2019 7:48 PM | Updated on Mar 22 2024 10:40 AM

విశ్వాసానికి మారుపేరు శునకం. అది ఇంటిని కాపలా కాయడమే కాదు.. ఇంటి చుట్టుపక్కల ఎవరు కాస్త అనుమానంగా కనిపించినా పిక్క పట్టుకోడానికి కూడా వెనుకాడదు. ఇపుడు చెప్పుకునే కుక్క కూడా అలాంటిదే... దాని పేరు రియో. అది నివాసముండే ఇంటికి అనుకోని అతిథి వచ్చింది. ఆ అతిథి దర్జాగా ఇంటి పెరట్లోకి వెళ్లి పక్షులకు ఆహారం వేసే పంజరాన్ని పట్టి లాగింది. ఇంతకీ ఆ ఇంటికి వచ్చిన అతిథి ఏ పక్షో, పామో కాదు.. ఎలుగుబంటి. పంజరాన్ని కిందపడేసి అందులోని ఆహారాన్ని ఆవురావురుమంటూ తింటోంది.

Advertisement
Advertisement