అభివృద్ధిని మాటల్లో కాకుండా ఆచరణలో చూపిస్తూ ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రభుత్వం.. | Sakshi
Sakshi News home page

అభివృద్ధిని మాటల్లో కాకుండా ఆచరణలో చూపిస్తూ ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రభుత్వం..

Published Thu, Feb 29 2024 4:47 PM

ఇది కాదా అభివృద్ధి..?

• గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టుల నిర్మాణం. 

• ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం.

• విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి ₹13.11 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు.

• ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లు రాష్ట్రం నెంబర్ వన్.

• ఉద్దానం బాధితుల కోసం కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం.

• గ్రామాల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏర్పాటు.

Advertisement
Advertisement