నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా గుడివాడ సబ్ స్టేషన్ నిర్మాణం..!

శరవేగంగా జరుగుతున్న గుడివాడ విద్యుత్ సబ్ స్టేషన్ పనులు..విద్యుత్ సరఫరాలోని చిన్న చిన్న అంతరాయలు సైతం తొలగించే దిశగా అడుగులు, గుడివాడలో 400/220 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం. దీని ద్వారా గుడివాడ పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు తీరుతాయి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top