ఈ నాలుగున్నర ఏళ్లలో వైయస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా అందించిన మొత్తం సాయం ₹ 33,209.81 కోట్లు..!

ఈ 53 నెలల్లో ప్రతి రైతుకు తోడుగా నిలబడుతూ వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద ₹33,209.81 కోట్లు నేరుగా రైతులకు ఇవ్వగలిగాం. విత్తనం వేసిన రోజు నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులో రైతులను చేయి పట్టుకుని నడిపిస్తున్నాం -సీఎం శ్రీ వైయస్ జగన్.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top