ప్రతి ఇంట్లో కచ్చితంగా ఆరోగ్యశ్రీ, దిశ యాప్‌లు ఉండేలా చూడాలి..! | CM YS Jagan Speech About YSR Aarogya Sri | Sakshi
Sakshi News home page

ప్రతి ఇంట్లో కచ్చితంగా ఆరోగ్యశ్రీ, దిశ యాప్‌లు ఉండేలా చూడాలి..!

Dec 30 2023 8:47 AM | Updated on Mar 22 2024 10:45 AM

ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా సేవలు ఎలా పొందాలో తెలిపే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ప్రతి ఇంట్లో కచ్చితంగా ఆరోగ్యశ్రీ, దిశ యాప్‌లు ఉండేలా చూడాలి. మనం పంపిణీ చేస్తున్న ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ కార్డుల్లో క్యూఆర్‌ కోడ్‌తో పేషంట్‌ హెల్త్‌ రికార్డును తెలుసుకోవచ్చు -సీఎం శ్రీ వైయస్ జగన్.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement