ప్రతి ఒక్కరికి సంక్షేమం

ఈ 53 నెలల పాలనలో గ్రామ గ్రామాన సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్, ఆర్బీకేలు, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్, ఆరోగ్య సురక్ష కార్యక్రమం, ఇంగ్లీష్‌ మీడియం బడులు కనిపిస్తున్నాయి. గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. జిల్లాకో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసింది మనందరి ప్రభుత్వమే -సీఎం శ్రీ వైయస్ జగన్.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top