రాష్ట్రంలో చురుగ్గా సాగుతున్న కులగణన సర్వే..! | Beneficiaries About Caste Survey In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో చురుగ్గా సాగుతున్న కులగణన సర్వే..!

Feb 16 2024 11:37 AM | Updated on Mar 22 2024 10:46 AM

రాష్ట్రంలో చురుగ్గా సాగుతున్న కులగణన సర్వే.. సచివాలయల సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో కులగణన ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నారు. వివిధ కులాలు, ఉపకులాల గణన పూర్తయితే ప్రజలకు అందే సంక్షేమ పథకాలు సజావుగా అమలు చేయడానికి వీలుంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement