‘డెస్పాసిటో ’ పాటకి ఫ్యాన్స్ ఫిదా! | Sakshi
Sakshi News home page

‘డెస్పాసిటో ’ పాటకి ఫ్యాన్స్ ఫిదా!

Published Fri, Mar 16 2018 6:00 PM

గంగ్నమ్‌ స్టైల్‌ పాట మీరు వినే ఉంటారు కదూ. ఆ పాట ప్రపంచాన్ని ఎంతగా ఉర్రూతలు ఊగించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ అదే స్థాయిలో యూట్యూబ్‌ ప్రపంచాన్ని కుదిపేస్తున్న పాట ‘డెస్పాసిటో’.. స్పానిష్‌, ఇంగ్లీష్‌ లిరిక్స్‌తో రూపుదిద్దుకున్న ఈ పాటను తెలుగు రిమేక్‌ చేశారంటే అది ఎంతలా ప్రపంచాన్ని ఆకట్టుకుంటుందో అర్థం అవుతుంది.

Advertisement
Advertisement