న్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా డియర్ కామ్రేడ్. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాల తరువాత విజయ్ మార్కెట్ స్టామినాకు ఈ సినిమా యాసిడ్ టెస్ట్ లాంటిదని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు. విజయ్ కూడా ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా భావించి అన్ని తానే అయి ప్రమోట్ చేస్తూ వచ్చాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకోవటంతో సినిమా సక్సెస్ మీద కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి డియర్ కామ్రేడ్‌తో విజయ్ ఆశించిన సక్సెస్ వచ్చిందా..?
‘డియర్ కామ్రేడ్’ మూవీ రివ్యూ
Jul 26 2019 5:24 PM | Updated on Jul 26 2019 5:27 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement