అనుకోకుండా షూటింగ్ ముందుకు జరిపారని.. | Vennela Kishore Trim his Mustache in Car video goes viral | Sakshi
Sakshi News home page

అనుకోకుండా షూటింగ్ ముందుకు జరిపారని..

Jul 9 2018 8:29 AM | Updated on Mar 21 2024 7:46 PM

సినీ ఇండస్ట్రీలో కొన్నిసార్లు వచ్చిన ఆఫర్లు వెనక్కి తీసుకోవడం, లేక షూటింగ్స్‌ వాయిదా పడటం గురించి తరచుగా వింటుంటాం. అయితే కొన్నిసార్లు షూటింగ్‌ వాయిదాకు బదులుగా షెడ్యూల్‌ అనుకోకుండా ముందుకు జరిగిపితే (ప్రీ పోన్‌ చేస్తే) ఎలా ఉంటుందో తెలియాలంటే హాస్యనటుడు ‘వెన్నెల’ కిశోర్ పోస్ట్‌ చేసిన వీడియో చూడాలి

Advertisement
 
Advertisement

పోల్

Advertisement