బిగ్‌బాస్ హౌస్‌లోకి నటి శ్రుతీహసన్ ప్రవేశించి సందడి చేశారు. ఈ బ్యూటీ ఒంటరిగా పాల్గొంటే పెద్దగా చెప్పుకోవలసిన పని లేదు. ప్రియుడు మైఖేల్‌తో కలిసి రావడం హౌస్‌లోని వారికి, ఆడియన్స్‌కు ఉత్సాహాన్నిచ్చిన అంశం. విశ్వరూపం చిత్రంలోని ఒక పాటను శ్రుతీహాసన్ పాడి, ఆడటాన్ని ఎదురుగా కూర్చున ప్రియుడు ఆనందంగా తిలకించారు.
Jul 2 2018 9:27 PM | Updated on Mar 21 2024 5:20 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement