హీరోయిన్‌ను గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు! | Sara Ali Khan Shares Old Video Before Weight Loss | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ను గుర్తుపట్టలేకపోతున్న నెటిజన్లు!

Jan 28 2020 4:32 PM | Updated on Mar 21 2024 7:59 PM

కేదార్‌నాథ్‌ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన స్టార్‌ కిడ్‌ సారా అలీఖాన్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి నటించిన సింబా చిత్రం హిట్‌గా నిలవడంతో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. తాజాగా యువ హీరో కార్తీక్‌ ఆర్యన్‌తో కలిసి లవ్‌ ఆజ్‌కల్‌ సినిమాలో నటిస్తున్నారు. ఇది ఆమె తండ్రి సైఫ్‌ అలీఖాన్‌ నటించిన లవ్‌ ఆజ్‌కల్‌కు సీక్వెల్‌ కావడం విశేషం. ఇక సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే సారా.. తాజాగా షేర్‌ చేసిన తన పాత వీడియో అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement