ఖచ్చితంగా వెన్నుపోటు పొడిచారు : వర్మ | Ram Gopal Varma About NTR vennupotu | Sakshi
Sakshi News home page

Oct 20 2018 4:59 PM | Updated on Mar 21 2024 10:47 AM

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ, ఎన్టీఆర్‌ జీవిత కథ ఆధారంగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ సినిమాను తిరుపతిలో లాచనంగా ప్రారంభించిన వర్మ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎన్టీఆర్‌ కథతో ఎవరెన్ని సినిమాలు తీసినా కేవలం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు మాత్రమే ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement