సోషల్‌ మీడియా ఎంట్రీకి హీరో ముహూర్తం ఫిక్స్‌

ఇతర హీరోలందరూ సోషల్‌ మీడియాలో దూసుకుపోతుంటే చరణ్ మాత్రం ఇంతవరకు ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలోనూ లేడు. తాజాగా తన సోషల్‌ మీడియా ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌ చేశాడు చెర్రీ. ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ ఓ వీడియోనే రిలీజ్ చేశాడు. ఇప్పటికే చరణ్‌ @alwaysramcharan ఐడీతో ఇన్స్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను క్రియేట్ చేశాడు. ఈ అకౌంట్‌ ద్వారా శుక్రవారం (జూలై 12)తొలి పోస్ట్ చేయనున్నాడు చరణ్‌.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Back to Top