పైసా వసూల్ తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రాబోతున్న చిత్రం మెహబూబా. పూరీ తనయుడు ఆకాశ్ హీరోగా తెరకెక్కతున్న ఈ చిత్రం ట్రైలర్ వచ్చేసింది. ‘నో వన్ లవ్స్ ఏ సోల్జర్.. అన్ టిల్ ది ఎనిమీ ఎట్ ది గేట్’ అంటూ ఇంగ్లీష్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. సరిహద్దులో ప్రేమ కోసం రవి అనే యువ సైనికుడు చేసే పోరాటం.. అవతలి వర్గం నుంచి తీవ్ర ప్రతిఘటన.. ఇలాంటి అంశాలను చూపించేశారు.
Apr 9 2018 5:35 PM | Updated on Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement