చిరును డైరెక్ట్ చేయనున్న నాగ్ అశ్విన్? | Nag Ashwin to Direct Megastar Chiranjaeevi? | Sakshi
Sakshi News home page

చిరును డైరెక్ట్ చేయనున్న నాగ్ అశ్విన్?

May 12 2018 3:25 PM | Updated on Mar 22 2024 11:13 AM

మహానటి మూవీతో అభిరుచి గల డైరెక్టర్‌ అని నిరూపించుకున్నారు నాగ్‌ అశ్విన్‌. తీసింది రెండు సినిమాలే అయినా... రెండూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. మహానటి సినిమా విడుదలైనప్పటి నుంచి నాగ్‌ అశ్విన్‌ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. సినిమా కోసం నాగ్‌ పడిన కష్టం తెరపైన కనపడుతుంది. మెగాస్టార్‌ చిరంజీవి ఈ రోజు మహానటి దర్శక నిర్మాతలను సత్కారించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement