జిమిక్కి కమ్మల్‌కు మోహన్‌లాల్‌ స్టెప్పులు

జిమిక్కి కమ్మల్‌.. ఇంటర్నెట్‌లో ఇప్పుడు ఈ పేరు ఓ సంచలనంగా మారిపోయింది. మాలీవుడ్‌ సీనియర్‌ హీరో మోహన్‌ లాల్‌ నటించిన వెలిపండిటే పుసక్తం చిత్రంలోని ఎంటెమ్మెడె జిమిక్కి కమ్మల్‌ పాట 22 మిలియన్‌ వ్యూవ్స్‌తో దూసుకుపోతుంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top