మహానటి: రావోయి మా ఇంటికి... | Mahanati Donga Ramudu Song Deleted Scene | Sakshi
Sakshi News home page

May 26 2018 8:18 PM | Updated on Mar 21 2024 5:16 PM

మహానటి చిత్రం నుంచి తొలగించిన మరో సన్నివేశాన్ని చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఏఎన్నార్‌, సావిత్రి, జమున నటించిన దొంగరాముడు(1955) చిత్రంలోని రావోయి మా ఇంటికి.. మావోయ్‌.. మాటున్నది మంచి మాటున్నది... పాట వీడియోను రిలీజ్‌ చేశారు. సావిత్రి.. ఆర్‌.నాగేశ్వర రావులపై చిత్రీకరించిన పాట ఇది.

Advertisement
 
Advertisement
Advertisement