‘మహానటి’ మరో డిలిటెడ్‌ వీడియో విడుదల | Mahanati dilited video viral | Sakshi
Sakshi News home page

May 29 2018 8:21 PM | Updated on Mar 20 2024 3:19 PM

లెజెండరీ  నటి హీరోయిన్‌  సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’    అప్రతి హతంగా దూసుకపోతోంది.  అటు విమర్శకుల ప్రశంసలతోపాటు ఇటు వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.  సావిత్రి పాత్రలో అందంగా ఒదిగిపోయిన కీర్తి సురేష్‌ సహా, ఈ చిత్రంలో పలు కీలక భూమికను పోషించిన ఇతర నటీనటులు, చిత్ర దర్శక నిర్మాతలు,  సంగీత  దర్శకుడితో పాటు ఇతర  సిబ్బందిపై  కూడా ప్రశంసంల వర్షం కురుస్తోంది.  ఇదంతా ఒక ఎత్తయితే  డిలిటెడ్‌  సన్నివేశాల వీడియోలు   ఆకట్టుకుంటున్న తీరు  మరో  ఎత్తు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement