డ్యాన్స్‌తో అదరగొట్టిన కత్రినా కైఫ్‌ | Katrina Kaif Dance In Friends Wedding Video Goes Viral | Sakshi
Sakshi News home page

డ్యాన్స్‌తో అదరగొట్టిన కత్రినా కైఫ్‌

Jan 6 2020 6:41 PM | Updated on Mar 21 2024 8:24 PM

డ్యాన్స్‌ ఇరగదీసే హీరోయిన్లలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్‌ ముందు వరుసలో ఉంటుంది. ‘షీలా కీ జవానీ’, ‘కాలా ఛష్మా’, ‘చిక్నీ ఛమేలీ’ పాటలతో డ్యాన్స్‌ రానివారికి కూడా పూనకం తెప్పించింది. ఇక గతేడాది భారీ రెమ్యురేషన్‌ ముట్టజెప్తే ఓ పెద్దింటి పెళ్లిలోనూ కత్రినా డ్యాన్స్‌ చేసి అందరి మతులను పోగొట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కత్రినా తన స్నేహితుడి వివాహానికి హాజరైంది. డ్యాన్స్‌ చేయమని కత్రినాను ఎవరైనా ప్రాధేయపడ్డారో లేక పాట వినగానే ఊపొచ్చిందో తెలీదుగానీ ఒంటరిగా డ్యాన్స్‌ చేయడం మొదలు పెట్టింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement