ప్రముఖ కళాకారుడు కళామందలమ్ గీతానందన్ హఠాన్మరణం కేరళ కళారంగాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. 58 ఏళ్ల గీతానందన్ ఒట్టాన్ థుల్లాల్(కేరళ శాస్త్రీయ నృత్యం) లో ప్రావీణ్యుడు. ప్రదర్శన ఇస్తున్న సమయంలోనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు
ప్రదర్శన ఇస్తూ ఒక్కసారిగా ప్రాణాలు విడిచాడు
Jan 30 2018 9:36 AM | Updated on Mar 20 2024 3:50 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement