మీటూ : కైలాష్‌ ఖేర్‌పై మరో గాయని ఆరోపణలు | After Sona Mohapatra, another singer accuses Kailash Kher of sexual harassment | Sakshi
Sakshi News home page

మీటూ : కైలాష్‌ ఖేర్‌పై మరో గాయని ఆరోపణలు

Oct 16 2018 12:59 PM | Updated on Mar 20 2024 3:46 PM

పలు రంగాలకు చెందిన సెలబ్రిటీల చేతిలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను మహిళలు బాహాటంగా వెల్లడిస్తుండటంతో మీటూ ఉద్యమం ఊపందుకుంటోంది. సుభాష్‌ ఘాయ్‌, రజత్‌ కపూర్‌, సాజిద్‌ ఖాన్‌ సహా పలువురు బాలీవుడ్‌ ప్రముఖులపై లైంగిక వేదింపుల ఆరోపణలు రాగా, గాయకుడు కైలాష్‌ ఖేర్‌పైనా పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలతో ముందుకొచ్చారు.

తాజాగా వర్షాసింగ్‌ దనోహ అనే గాయని కైలాష్‌ తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని తనకెదురైన అనుభవాలను వివరిస్తూ ఆన్‌లైన్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేశారు. కైలాష్‌ తనతో గడపాలని కోరుకుంటున్నట్టు చెప్పారని వర్ష ఆరోపించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement