‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘90 ఎం.ఎల్’. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన హీరో సందీప్ కిషన్, కార్తీకేయతో కలిసి చిందులేశారు. 90 ఎంఎల్ చిత్రంలోని టైటిల్ సాంగ్‌కు సందీప్, కార్తికేయ ఫుల్ జోషుగా డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘90 ఎంఎల్’ సాంగ్‌కు చిందేసిన సందీప్ కిషన్, కార్తికేయ
Dec 1 2019 6:50 PM | Updated on Dec 1 2019 6:56 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement