14న రజనీకాంత్‌ పార్టీ ఆవిర్భావం | Sakshi
Sakshi News home page

14న రజనీకాంత్‌ పార్టీ ఆవిర్భావం

Published Sat, Mar 17 2018 8:02 AM

ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొత్త పార్టీ పేరును ఏప్రిల్‌ 14వ తేదీ తమిళ ఉగాది నాడు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో 35 ఏళ్ల లోపు యువతకు ప్రాధాన్యమిచ్చేలా వివిధ విభాగాల ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏ పార్టీతో పొత్తు లేకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు రజనీ ఇప్పటికే ప్రకటించారు. 

Advertisement
Advertisement