హీరో మహేష్‌కు ఝలక్‌: బ్యాంకు ఖాతాలు సీజ్‌ | Attachement Of Bank Accounts Of Film Hero Mahesh Babu | Sakshi
Sakshi News home page

Dec 27 2018 9:18 PM | Updated on Mar 22 2024 11:16 AM

టాలీవుడ్‌  హీరో మహేష్‌ బాబుకు జీఎస్‌టీ షాక్‌ తగిలింది. పన్ను బకాయిలు చెల్లించాలంటూ మహేష్‌బాబుకు చెందిన పలు బ్యాంకు ఖాతాలను  అధికారులు  స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రకటనలు, ప్రమోషన్‌,  బ్రాండ్‌ అంబాసిడర్‌గా అందించిన సేవలకు గాను మహేష్‌కు లభించిన ఆదాయంపైను పన్ను చెల్లించలేదని జీఎస్‌టీ ఆరోపించింది.  సత్వరమే ఈ పన్ను బకాయిలు చెల్లించాలని  కోరుతూ నోటీసులిచ్చింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement