సమస్యల సుడిగుండంలో చిక్కుకుని మూసివేతకు దారితీసిన జెట్ ఎయిర్‌వేస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బాటలో మరో విమానయాన సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న క్రమంలో ఏప్రిల్ వేతనాలు చెల్లించలేమని పవన్ హంస్ యాజమాన్యం ఉద్యోగులకు పంపిన సర్క్యులర్‌లో వెల్లడించింది.
Apr 29 2019 6:55 PM | Updated on Apr 29 2019 7:05 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement