ఆ క్యాచే కొంపముంచిందా? | Steve Smith catch turning point in IPL Final | Sakshi
Sakshi News home page

May 22 2017 4:36 PM | Updated on Mar 21 2024 8:11 PM

ఐపీఎల్‌ ఫైనల్లో స్వల్ప లక్ష్యాన్ని సునాయంగా ఛేదిస్తుందని భావించిన రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్ జట్టు చివరికి ఓటమి పాలైంది. చేతుల్లోకి ఇచ్చిన మ్యాచ్‌ను చేజార్చుకుని రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తన టీమ్‌ పరాజయంతో స్టీవ్‌ స్మిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ వృధా అయింది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement