సానియా ఆత్మకథను ఆవిష్కరించిన షారూఖ్ | Shahrukh Khan unveils Sania Mirza's autobiography 'Ace Against Odds' | Sakshi
Sakshi News home page

Jul 13 2016 7:36 PM | Updated on Mar 20 2024 3:30 PM

కొద్దికాలంగా అభిమానులు ఎదురు చూసిన రోజు రానేవచ్చింది. టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఆత్మకథ 'ఏస్ అగెనెస్ట్ ఆడ్స్' విడుదలైంది. బుధవారం హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో జరిగిన కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్.. సానియా ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement