మరో రెండు రోజుల్లో కోహ్లి నిశ్చితార్థం! | Sakshi
Sakshi News home page

మరో రెండు రోజుల్లో కోహ్లి నిశ్చితార్థం!

Published Thu, Dec 29 2016 7:46 PM

గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో మునిగితేలుతున్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి-బాలీవుడ్ నటి అనుష్క శర్మలు మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.