ఫైనల్లో సైనాకు నిరాశ | Indian Ace saina nehwal Disappoints in the Summit Clash | Sakshi
Sakshi News home page

Nov 15 2015 3:18 PM | Updated on Mar 21 2024 8:52 PM

వరుసగా రెండో ఏడాది చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టైటిల్ ను సాధించాలనుకున్నభారత స్టార్ షట్లర్, వరల్డ్ రెండో ర్యాంకు క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు నిరాశే ఎదురైంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement