ఫ్రాన్స్ గర్జన: జర్మనీకి షాక్ | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్ గర్జన: జర్మనీకి షాక్

Published Fri, Jul 8 2016 4:37 PM

దాదాపు రెండు దశాబ్దాల తరువాత యూరోకప్ ఫుట్ బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ గర్జించింది. పటిష్టమైన ప్రత్యర్థి జర్మనీని మట్టికరిపించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం రాత్రి జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఫ్రాన్స్ 2-0 తేడాతో జర్మనీని ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. సొంత అభిమానుల మధ్య జరిగిన మ్యాచ్లో ఫ్రాన్స్ ఆద్యంతం దుమ్మురేపింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement