సింధును చిత్తు చేసిన కరోలినా | Carolina Marin defeats PV Sindhu in tournament opener | Sakshi
Sakshi News home page

Jan 2 2017 8:14 AM | Updated on Mar 22 2024 11:05 AM

ఒకవైపు సొంతగడ్డపై ఆడుతున్న సింధు... మరోవైపు స్థానిక జట్టు హైదరాబాద్‌ హంటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కరోలినా మారిన్‌... ఈ నేపథ్యంలో గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ప్రేక్షకులంతా దాదాపు సమంగా చీలిపోయారు. అయితే చివరకు ప్రపంచ, ఒలింపిక్‌ చాంపియన్‌ కరోలినాదే పైచేయి అయింది. తుదకు హైదరాబాద్‌ హంటర్స్‌ 4–3తో సింధు ప్రాతినిథ్యం వహిస్తున్న చెన్నై స్మాషర్స్‌ను ఓడించి బోణీ చేసింది.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement