వారెవ్వా అశ్విన్ .. వాట్ ఏ క్యాచ్ | ashwin takes memorable catch | Sakshi
Sakshi News home page

Mar 5 2017 7:33 PM | Updated on Mar 22 2024 11:05 AM

భారత ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ అద్భుతమైన క్యాచ్ తో అదుర్స్ అనిపించాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భాగంగా ఆదివారం ఆటలో అశ్విన్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన 77 ఓవర్ నాల్గో బంతికి ఆసీస్ ఆటగాడు హ్యాండ్ స్కాంబ్ మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడబోయాడు. కానీ అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్ తన పైనుంచి వెళుతున్న బంతిని డైవ్ కొట్టి క్యాచ్ గా అందుకున్నాడు. అయితే ఆ బంతిని పట్టుకున్న తరువాత చేతుల్లోంచి జారిపోయింది

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement