అతని స్ఫూర్తిగా క్రికెట్‌లోకి అడుగు పెట్టినవారు... అతనితో కలిసి ఆడినవారు... ఆత్మీయులు, సన్నిహితులు... ఇలా సచిన్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన ప్రముఖులతో బుధవారం ముంబైలోని వెర్సోవా థియేటర్ కళకళలాడింది.
May 25 2017 7:44 AM | Updated on Mar 20 2024 1:19 PM