మంచి రోజులు మళ్లీ వస్తాయి | ys sharmila paramarsha yatra final phase in warangal distirict | Sakshi
Sakshi News home page

Sep 22 2015 8:25 AM | Updated on Mar 22 2024 11:04 AM

‘అంతా మంచే జరుగుతుంది. మీరు ఇక నుంచి మా కుటుంబమే. ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నాం. మంచి రోజులు మళ్లీ వస్తాయి...’’ అని వరంగల్ జిల్లాలో వైఎస్సార్ మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలకు షర్మిల భరోసా కల్పించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన చివరి దశ పరామర్శ యాత్ర సోమవారం మొదలైంది.

Advertisement
 
Advertisement
Advertisement